Description
Bombay (Telugu)
4227 330
Music Director > A.R.Rahman
Record Label > Music India
Condition > Like New
ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…
కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను…
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను…
కాటుకా కళ్ళతో…కాటు వేశావు నన్నెపుడో..
కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు…
ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…!!…
Reviews
There are no reviews yet.