Description
Bombay (Telugu)
CDF 137
Music Director > A.R.Rahman
Record Label > Music India
Condition > New
It’s time to add Bombay (Telugu) on our site, while Tamil and Hindi are already available.
Telugu and Malayalam CDs, especially A.R.Rahman and Ilaiyaraaja titles, are very rare because they were out in limited quantity and mainly in India only (where even if you find it won’t be that good condition). Hindi CDs are still available because of huge productions.
Bombay is an universal album due to its popularity all over the word, so no comments.
It’s not easy to find 90s albums in good condition, we have to look everywhere to find them, spend a lot, and patience is what can help us/you to get it faster.
It’s been 27 years that this album got released, but it’s still fresh and nostalgic :
ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…
కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను…
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను…
కాటుకా కళ్ళతో…కాటు వేశావు నన్నెపుడో..
కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు…
ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…!!
నీ రాక కోసం తొలి ప్రాణమైనా… దాచింది నా వలపే…
మనసంటి మగువా… ఏ జాము రాక చితిమంటలే రేపె…
నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు… అది కాదు నా వేదన..
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే… ఎద కుంగి పోయేనులె..
మోదలో తుదలో వదిలేశాను.. నీకే ప్రియా…!
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి…చెలిగా.. సఖిలా.. తాను చేరింది చెలుని ఒడి…
నెలవే.. తేలిపే.. నిన్ను చేరింది గతము వీడి..కలకీ ఇలకీ ఉయలూగింది… కంటపడి…
కాటుకా కళ్ళతో… కాటు వేశావు నన్నెపుడో..
కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు…
ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…!!
తొలి ప్రాణమైనా ఒకనాటి ప్రేమ… మాసేది కాదు సుమా..
ఒక కంటి గీతం జలపాతమైతే… మరు కన్ను నవ్వదమ్మా…
నా పరువాల పరదాలు తొలగించి వస్తే…కన్నీటి ముడుపాయనె..!!
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా… నీ వేణుగానానికే..
అరెరే.. అరెరే… నేడు కన్నీట తేనె కలిసె….
ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను…
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను…
మోహమో మైకమో…రెండు మనసుల్లొ విరిసినదీ..
పాశమో బంధమో… ఉన్న దూరాలు చెరిపినది..
ఉరికే చిలకే వచ్చి వాలింది.. కలత విడి..
నెలవే తెలిపే నిన్ను చేరింది… గతము విడీ..!!
Reviews
There are no reviews yet.