Ninne Pelladatha – Bharateeyudu (Telugu)

199.00

1 in stock

Description

Ninne Pelladatha – Bharateeyudu (Telugu)
SFCD 1/366
Music Director > Sandeep Chowta, A.R.Rahman
Record Label > T-Series
Condition > New

ఎటో వెళ్ళిపోయింది మనసు…

ఇలా ఒంటరయ్యింది వయసు..ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో
ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో.

ఏ స్నేహమూ కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదూ
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ..
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో..
ఎటో వెళ్ళిపోయింది మనసు…ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో…ఏమయిందో ఏమయిందో.

కలలన్నవి కోలువుండని కనులుండి ఏమ్ లాభమందీ
ఏ కదలిక కనిపించని శిల లాంటి బ్రతుకెందుకందీ..
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ..
ఎటో వెళ్ళిపోయింది మనసు…ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో
ఎటో వెళ్ళిపోయింది మనసు…ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో
అహా అహా మనసు…ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో ….. ఏమయ్యిందో
అహ అహ …

Additional information

Weight 100 g

Reviews

There are no reviews yet.

Be the first to review “Ninne Pelladatha – Bharateeyudu (Telugu)”

Your email address will not be published. Required fields are marked *