Sakhi (Telugu)

60.00

1 in stock

Description

Sakhi (Telugu)
CDF 148134
Music Director > A.R.Rahman
Record Label > RPG Saregama
Condition > Like New

Beautiful yellowish CD!

సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను
సఖియా చెలియా నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను

పచ్చందనమే పచ్చదనమే తొలి తొలి వలపె పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే యదకు సమ్మతం చెలిమె
పచ్చందనమే పచ్చదనమే ఎదిగె పరువం పచ్చదనమె
నీ చిరునవ్వు పచ్చదనమే యదకు సమ్మతం చెలిమె
యదకు సమ్మతం చెలిమె యదకు సమ్మతం చెలిమె

కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు ఎర్ర ముక్కులె పిల్ల వాక్కు
పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబి పసి పాదం
ఎర్రాని రూపం ఉడికె కోపం… ఎర్రాని రూపం ఉడికె కోపం
సంధ్యావర్ణ మంత్రాలు వింటె ఎర్రని పంట పాదమంటె

కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గొరంత పచ్చ… పచ్చ.. పచ్చ.. పచ్చా
మసకే పడితే మరకత వర్ణం అందం చందం అలిగిన వర్ణం

సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను
సఖియా చెలియా నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను

అలలే లేని సాగర వర్ణం మొయిలే లేని అంబర వర్ణం
మయూర గళమే వర్ణం గుమ్మాడి పూవ్వు తొలి వర్ణం
వూదాపువ్వు రెక్కల పై వర్ణం ఎన్నొ చేరెనీ కన్నె గగనం..
నన్నె చేరె ఈ కన్నె భువనం…

రాత్రి నలుపు రంగు నలుపే వానా కాలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లొ కారునలుపే.. కన్నె కాటుక కళ్ళు నలుపే …
విసిగి పాడే కొయిల నలుపే..ఏ..
నీలాంబరాల కుంతల నలుపే…ఏ..ఏ.. నీలాంబరాల కుంతల నలుపే…ఏ..ఏ..

సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను
సఖియా చెలియా నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను

తెల్లని తెలుపే యద తెలిపే.. వానలు కడిగిన తుమ్మి తెలిపే
తెల్లని తెలుపే యద తెలిపే.. వానలు కడిగిన తుమ్మి తెలిపే
ఇరు కను పాపల కథ తెలిపే ఉరుకు మనసు తెలిపే ..ఏ..ఏ…
ఉరుకు మనసు తెలిపే…ఉరుకు మనసు తెలిపే

Reviews

There are no reviews yet.

Be the first to review “Sakhi (Telugu)”

Your email address will not be published. Required fields are marked *